మహమ్మద్ గూడ వాటర్ లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

57பார்த்தது
మహమ్మద్ గూడ వాటర్ లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
మహ్మద్ గూడ ప్రాంతంలో జరుగుతున్న వాటర్ లైన్ ఎత్తివేత పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాటర్ లైన్ చాలా కాలంగా ఉంది కాబట్టి లోతుకు చేరుకుంది. ఆలాగే డ్రైనేజీ పైప్ కిందికి చేరింది. రెండు పైపులు కలవకుండా సోమవారం మంచినీటి సరఫరా సాఫీగా చేరేందుకు పైప్ లైన్ ఎత్తివేత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు దాదాపు 15 లక్షల వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி