టేబుల్ డ్రేయిన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

82பார்த்தது
టేబుల్ డ్రేయిన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
కార్పొరేటర్ సామల హేమ చిలకలగూడ నుండి సీతాఫలమండి ఫ్లై ఓవర్ వరకు, వారసిగూడ నుండి బాపూజీ నగర్ వరకు జరిగే టేబుల్ డ్రెయిన్ పనులను కార్పొరేటర్ సామల హేమ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు, ఫుట్ పాత్ మధ్యలో ఉన్న ఖాళీని భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. సోమవారం ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி