నిరుపేదల వైద్య ఖర్చులకు సహకారం: పద్మారావు గౌడ్

54பார்த்தது
నిరుపేదల వైద్య ఖర్చులకు సహకారం: పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో నిరుపేదలకు మంచి వైద్య సేవలను అందిస్తామని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. మైలరగడ్డకు చెందిన పెద్దరాజు, దూద్ బావికి చెందిన కావేరి చెందిన అనారోగ్యంతో సతమతమవుతోండగా, వారికి శస్త్ర చికిత్స నిమిత్తమై రూ. 2. 75 లక్షల మేరకు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సమకూర్చి సోమవారం సితాఫలమండీలోని తన కార్యాలయంలో అందించారు.

தொடர்புடைய செய்தி