కంటోన్మెంట్: 'మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు'

53பார்த்தது
కంటోన్మెంట్: 'మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు'
ఎలివేటెడ్ కారిడార్ల కోసం అప్పగించిన కంటోన్మెంట్ భూముల పరిహారం విషయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు. ఆయన ఆదివారం కార్యాలయంలో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదన్నారు. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ కోసం కంటోన్మెంట్ బోర్డు 24. 6 ఎకరాల భూమిని అప్పగించిందన్నారు.

தொடர்புடைய செய்தி