బౌద్ధనగర్ డివిజన్ కౌసర్ మాజిద్ లేన్లో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్ పనులను మంగళవారం స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కంది శైలజ శ్రీకాంత్ పరిశీలించారు. నాణ్యతలో రాజిపడకూడదాని అధికారులకు సూచించారు. ఆమె వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకుడు బాబా తదితరులు ఉన్నారు.