బేగంపేట పరిధి ప్రకాశ్‌నగర్ వంతెన ప్రాంతంలో ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తంగా ఉంటున్నట్లు జోనల్ కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. పోలీస్ అధికారులతో కలిసి, వాటర్ లాగింగ్ ఏరియాలను అధికారులు పరిశీలించారు. భారీ వర్షం కురిసిన సమయంలో వెంటనే చర్యలు చేపట్టేలా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.