ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు: బాల్క సుమన్

63பார்த்தது
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైర్ అయ్యారు. బుధవారం బీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త హామీలు అమలు చేయకపోగా ఉన్నవాటినే నాశనం చేస్తున్నారని, ఆరు హామీలపై పచ్చి దగా వేస్తున్నారాన్నారు. రూ. 400 కోట్లు ఇవ్వనందుకే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி