సనత్ నగర్: కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

53பார்த்தது
సికింద్రబాద్ లోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. మొత్తం 70 మందికి చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడూ ఇస్తారని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారని, ఆర్థిక సాహాయం అందించడంలో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி