సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ ఘటన బాధితురాలిని పరామర్శించిన బండి సంజయ్

84பார்த்தது
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ అత్యాచారయత్న బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధాకర ఘటనగా పేర్కొన్నారు. బాధితురాలి చికిత్స ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி