దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్

71பார்த்தது
దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్
దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు తెలిపారు. సోమవారం సరూర్ నగర్ డివిజన్ పరిధి విజయపురికాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி