మహాలక్ష్మి నగర్ లో పునః నిర్మించిన బతుకమ్మ కుంట

85பார்த்தது
మహాలక్ష్మి నగర్ లో పునః నిర్మించిన బతుకమ్మ కుంట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ మన మహాలక్ష్మి నగర్ లో పునః నిర్మించిన బతుకమ్మ కుంటను ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బతుకమ్మ వేడుకల్లో ప్రకృతిలో మమేకమవుతూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరుపుకునే వేడుక బతుకమ్మ పండుగ అని అన్నారు.

தொடர்புடைய செய்தி