కుత్బుల్లాపూర్: వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు

57பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లోడిసిపి కార్యాలయంలో సోమవారం వెంకతప్పన్నారెడ్డి మేఘ ఇంజనీరింగ్ లో ఏజీఎం గా పని చేస్తాడు. కాకినాడ షిప్ యార్డ్ లో గతంలో బిజినెస్ చేసాడు. ద్వారక నాథ్ రెడ్డి అనే వ్యక్తి తో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది. వెంకటప్పన్న రెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడగించి మత్తు ఇచ్చి బీచ్ పల్లి వద్ద కృష్ణ నదిలో పడేసారు.

தொடர்புடைய செய்தி