కుత్బుల్లాపూర్: పెద్దమ్మ తల్లి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

82பார்த்தது
కుత్బుల్లాపూర్: పెద్దమ్మ తల్లి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ ఎస్వి కో-ఆపరేటివ్ సొసైటీలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి చల్లని చూపు, దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி