కుత్బుల్లాపూర్ లో భారీ వర్షం

65பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్, చింతల్, ఐడిపిఎల్, సూరారం, నిజాంపేట్, సుచిత్ర, కొంపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, పలు ప్రాంతాలలో సోమవారం ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లమీద వర్షపు నీరు భారీగా ఏరులై పారుతుంది.

தொடர்புடைய செய்தி