ప్రగతి నగర్ లో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

58பார்த்தது
ప్రగతి నగర్ లో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ సోమవారం మంకీ జంక్షన్ దగ్గర డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఆల్విన్ సీనియర్ సిటిజన్స్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు , తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி