మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకుంటారు.