ముసీరాబాద్ ను ముంచెత్తిన వాన

55பார்த்தது
హైదరాబాద్ భాగ్యనగరం, ముసీరాబాద్ పరిధిలో గల పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி