గాంధీనగర్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి

85பார்த்தது
గాంధీనగర్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి
గాంధీనగర్ డివిజన్ లో భారాస సీనియర్ నాయకుడు పున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ దివంగత మంత్రి నాయిని నరసింహారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయిని చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி