బోడుప్పల్: సెల్ టవర్ల రేడియేషన్ వల్ల జరిగే అనార్ధాలు
బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధి లోని చెంగిచెర్ల ద్వారక నగర్ ఫేస్ 2 లో ఖాళీగా ఉన్న స్థలంలో సెల్ టవర్ నిర్మించుటకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. సోమవారం ఇది గమనించిన కాలనీ వాసులు సెల్ టవర్ వల్ల క్యానర్, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయని కాలనీ వాసులందరు స్థానిక కార్పొరేటర్ కి అలాగే BMC మేయర్ కి తమ గోడుని విన్నవించుకున్నారు. దీనికి వారు సానుకులంగా స్పందించి ఎలాంటి అనుమతి ఇవ్వము అని చెప్పటం జరిగింది.