నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన

80பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండలం కేంద్రంలోని నల్సార్ లా యూనివర్సిటీలో గురువారం విద్యార్థులు నిరసన చేస్తున్నారు.
నల్సార్ లా యూనివర్శిటీలో ఎంబీఏ 4వ సంవత్సరం విద్యార్ధి వర్షిత్ ఆధ్వర్యంలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో లా విద్యార్థులతో సమానంగా తమకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు ముందు బిబిఏ, ఎంబీఏ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.