బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల కాలనీ నిర్మానుష్య ప్రదేశంలో రాజ్ కుమార్(21) అనే యువకుడి హత్య చేయ బడ్డారు. రాజ్ కుమార్ గొంతు పై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసిన దుండగులు. లైట్ మెషిన్ కార్మికుడిగా పని చేస్తున్న మృతుడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.