మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఆత్వెల్లి సబ్ స్టేషన్ 33/11 కేవి ట్రాన్స్ ఫారం మెయింటెనెన్స్ కారణంగా ఆత్వెల్లి సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ స్పీక్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మౌలాలి అన్నారు. రేకుల బావి, టైటాన్ కంపెనీ ప్రాంతాల్లో ఉ. 10 గంటల నుండి మ.1 వరకు 11కేవీ తాండ ఫీడర్ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని మేడ్చల్ రూరల్ ఏఈ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.