మౌలాలి డివిజన్లలో బీజేపీ సభ్యత్వానికి మంచి స్పందన

85பார்த்தது
మౌలాలి డివిజన్లలో బీజేపీ సభ్యత్వానికి మంచి స్పందన
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని మౌలాలి డివిజన్లలో బీజేపీ సభ్యత్వానికి మంచి స్పందన లభించిందని ఆ పార్టీ కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ అన్నారు. శుక్రవారం కార్పొరేటర్ కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు నరసింహ గౌడ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం 25 మందికి పైగా చేయడం, సభ్యత్వంలో ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி