పనులు సకాలంలో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

51பார்த்தது
పనులు సకాలంలో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మలక్ పెట్ ఎమ్మెల్యే బలాల ఆదేశించారు. మంగళవారం ఆయన పలు శాఖల అధికారులతో కలిసి అక్బర్బాగ్, సపో టాబాగ్, నల్లగొండ క్రాస్రోడ్, మాధవనగర్, ముంతాజ్ కాలేజ్ రోడ్డు ప్రాంతాలలో పర్యటించారు. ఎస్ఈబ్ల్యూజీ పైపులైన్ పనులు చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన డివిజన్ల వారీగా కొనసాగు తున్న పనులు, పెండింగ్లో ఉన్న పనులపై చర్చించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్, అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி