డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన అధికారులు

74பார்த்தது
చంచల్ గూడ లోని డబుల్ బెడ్ రూమ్ సముదాయాన్ని ప్రజావాణి స్టేట్ నోడల్ కమిషనర్ దివ్య దేవరాజన్ వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారులతో చెప్పుకోగా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు నోడల్ కమిషనర్ ఆదేశించారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி