ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే

72பார்த்தது
అజాంపూర డివిజన్ లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల శనివారం సందర్శించారు. కళాశాల మొత్తం తిరిగి మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు మంచి వసతులను కల్పిస్తూ విద్యను బోధించాలని టీచర్లకు సూచించారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షేక్ మొహిద్దిన్ అబ్రర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி