పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన చిన్నారులు

61பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజవర్గం, కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. పలు కాలనీలకు చెందిన చిన్నారులు కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని ఆదివారం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి అధికారుల పై చర్యలు తీసుకోవాలి. సిఎం అంకుల్, కమిషనర్ అంకుల్, ఎమ్మెల్యే అంకుల్ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

தொடர்புடைய செய்தி