బీఎల్వోలతో తహశీల్దార్ సమావేశం

81பார்த்தது
బీఎల్వోలతో తహశీల్దార్ సమావేశం
కొడంగల్ తహశీల్దార్ బి. విజయ్ కుమార్ బీఎల్వోలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఓటరుగా నమోదు అయి ఉండి తప్పులు ఉంటే సవరణలు చేసేందుకు అవగాహన కల్పించారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవడం, డోర్ టు డోర్ సర్వే నిర్వహించి ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు ఉన్నచో సవరణలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కొడంగల్ మండలంలోని బీఎల్వోలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி