సమస్యలు పరిష్కరించండి

71பார்த்தது
ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని లకిడికపూల్ నిలోఫర్ హాస్పిటల్ సమీపంలో డ్రైనేజీలు భారీగా పొంగిపొర్లి దుర్వాసన వెదజల్లుతుండడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி