టాలివుడ్ హీరో నారా రోహిత్-సిరిలెల్లా ఎంగేజ్మెంట్ ఆదివారం నోవాటెల్ హోటల్ లో ఉదయం గంటల 10.45 నిమిషాలకు జరిగింది. డిసెంబర్ 15 న వీళ్లిద్దరి పెళ్ళికి పెద్దలు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ ఎంగేజ్మెంట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.