దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

85பார்த்தது
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జరిగే శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 2024 కు రావాల్సిందిగా హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను దేవస్థానం ఈవో గుత్త మనోహర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు వేణుమాధవ్ శర్మ, రామతీర్థ శర్మ ఆహ్వానించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను వారు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

தொடர்புடைய செய்தி