ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

62பார்த்தது
ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇప్పటికే చెరువులు, కుంటలను కాపాడి ఉపాధిని పెంపొందించామని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరెంకల నర్సింహ అధ్యక్షతన గురువారం ఇబ్రహీంపట్నంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

தொடர்புடைய செய்தி