విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడికి యత్నం

80பார்த்தது
కరెంట్ బిల్ కట్టమన్నందుకు విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడికి దిగిన ఘటన కుల్సంపురా పోలిస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. కుల్సంపురా పరిధిలో గల గోపీ హోటల్ వద్ద ఓ షాపు నిర్వాహకుడు గత మూడు నెలలుగా కరెంట్ బిల్లు కట్టలేదు. దీంతో బిల్లు కట్టాలని కోరగా నలుగురు వ్యక్తులు కలిసి సిబ్బందిపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై బాధితులు పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி