చార్మినార్: పాతబస్తీలో బంద్ పాటిస్తున్న ముస్లీంలు

78பார்த்தது
కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని హరిద్వార్ పూజారి యాతి నరసింహనంద్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ముస్లీంలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నర్సింహనంద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ముస్లీంలు బంద్ ను ప్రకటించారు. బంద్ లో భాగంగా హైదరాబాద్ పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో చాలా మంది వ్యాపారులు తమ దుకాణాలను మూసి వేసి స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி