చార్మినార్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి.. ఎమ్మెల్సీ

53பார்த்தது
చార్మినార్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి.. ఎమ్మెల్సీ
ప్రజా సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో స్థానిక ప్రజలు ఎమ్మెల్సీని కలిసి తమ సమస్యలను వివరించి అందుకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ. స్థానికంగా ఏ సమస్య ఉన్న కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు అయన సూచించారు.

தொடர்புடைய செய்தி