రేవంత్, భట్టిల దిష్టిబొమ్మ దహనం

76பார்த்தது
మీర్పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై బుధవారం అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. సీఎం డౌన్. డౌన్. డిప్యూటీ సీఎం డౌన్. డౌన్. అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி