తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టిసి కార్గో సేవలను విస్తరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు గాను కార్గో హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుండి 31 ప్రాంతాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.