రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన సర్వే ప్రారంభించడం జరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ అన్నారు. గురువారం బాగ్ అంబర్ పేట్ లో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన కులగణన సర్వేలో హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.