హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔట్

75பார்த்தது
హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔట్
హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. చాహల్ బౌలింగ్ లో 66 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ (100*) హెడ్ (66) విధ్వంసం సృష్టించడంతో 13 ఓవర్లకే 175 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. క్రీజులో అభిషేక్ శర్మ, క్లాసెన్ ఉండడంతో విజయానికి 42 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி