మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది..?

80பார்த்தது
మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది..?
నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్‌ ప్రవేశించవచ్చు. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி