ఈనెల 27న ఉద్యోగులకు సెలవు

63பார்த்தது
ఈనెల 27న ఉద్యోగులకు సెలవు
తెలంగాణలో MLC ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్, ఇదే స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నిక ఆ రోజున జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ఇచ్చింది. అటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొనేలా కంపెనీలు సహకరించాలని EC కోరింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி