రానున్న రోజుల్లో హెజ్బొల్లా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది: నెతన్యాహు హెచ్చరిక

77பார்த்தது
రానున్న రోజుల్లో హెజ్బొల్లా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది: నెతన్యాహు హెచ్చరిక
ఇటీవలి కాలంలో హెజ్బొల్లాను ఊహించని విధంగా దెబ్బకొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇది ఇంకా అర్థం కాకపోతే.. త్వరలోనే అర్థమవుతుందన్నారు. రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఉత్తర ఇజ్రాయెల్ లో దాడులు జరుపుతున్న హెజ్బొల్లాపై.. నెతన్యాహు సైన్యం కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది. దక్షిణ లెబనాన్ లో యుద్ధవిమానాలతో తీవ్ర దాడులు చేసింది.

தொடர்புடைய செய்தி