అలా దొంగతనం చేశాడు.. ఇలా దొరికిపోయాడు

50பார்த்தது
అలా దొంగతనం చేశాడు.. ఇలా దొరికిపోయాడు
అలా దొంగతనం చేసి ఇలా దొరికిపోయాడు ఓ దొంగ. పెండ్లిమర్రి మండలం కొండూరుకు చెందిన ఓ రైతు కారులో వేంపల్లెకు వచ్చి రోడ్డుపైనే ఆపి అక్కడే ఉన్న రైస్‌ మిల్లులోకి వెళ్లి నిద్రపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కర్ణాటకకు చెందిన రఫీ అనే అతను కారును చోరీ చేశాడు. కొంత దూరం వెళ్లి నంబరు ప్లేట్లను మార్చి ఆ వాహనంలోనే నిద్రపోయాడు. అయితే అప్పటికే రైతు ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు కారు కనిపించడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி