భార‌తీయ వంట‌కాలంటే త‌న‌కు చాలా ఇష్టం: మోర్నీ మోర్కెల్ (Video)

57பார்த்தது
భారతీయ వంటకాల రుచికి భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే క్రికెట‌ర్లు ఫిదా అవుతుంటారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా చేరాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం మోర్నీ మోర్కెల్ చెన్నైలో భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నాడు. అనంత‌రం మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఇండియ‌న్ ఫుడ్‌లో నాకు దోశ‌, పంజాబీ వంటకాల్లో ఫేమ‌స్ అయిన మ‌లాయ్ చికెన్ అంటే చాలా ఇష్టం’ అన్నారు.

தொடர்புடைய செய்தி