మీరు నడిచొచ్చే వినాయకుడిని చూశారా? (Video)

66பார்த்தது
వినాయకచవితి పురస్కరించుకుని దేశమంతటా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు భక్తులు విఘ్నేశ్వరుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. యానిమేటెడ్ వినాయకుడి వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

தொடர்புடைய செய்தி