ఉపాధ్యాయుల కోసం సీఎం ఏనాడైనా ఉద్యమాలు చేశారా: బండి

84பார்த்தது
ఉపాధ్యాయుల కోసం సీఎం ఏనాడైనా ఉద్యమాలు చేశారా: బండి
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమ్ముకాస్తున్న వారికి కాకుండా ప్రశ్నిస్తున్న వారికి ఓటు వేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ప్రజల పక్షాన, ఉపాధ్యాయుల కోసం ఏనాడైనా ఉద్యమాలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. పేద ప్రజల సమస్యల కోసం ఎందుకు పని చేయాలని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, అందుకే ఈ సారి ఓటు బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థికి వేసి గెలిపించాలన్నారు.

தொடர்புடைய செய்தி