అందరికీ దసరా శుభాకాంక్షలు: చిరంజీవి

69பார்த்தது
అందరికీ దసరా శుభాకాంక్షలు: చిరంజీవి
దసరా పండుగ సందర్భంగా నటుడు చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ దసరా శుభాకాంక్షలు. క్రౌర్యంపై శౌర్యం, అసురత్వంపై దైవత్వం, అమానుషంపై మానవత్వం, స్వార్థంపై పరమార్థం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయ దశమి. ఆ దైవిక విజయం స్ఫూర్తిగా మన జీవితాలలో అరిషడ్వర్గాలను ఓడించి ప్రేమను, ఆప్యాయతను, సంతోషాన్ని నింపుకోవాలని ఆశిస్తున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி