GREAT: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళ

81பார்த்தது
GREAT: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహిళ
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన బిట్టు శ్రీవాణి డీఎస్సీ-2024 లో అసిస్టెంట్ బయోసైన్స్ లో ఉద్యోగం సాధించారు. కాగా, ఇది ఆమెకు 6వ ప్రభుత్వ ఉద్యోగం. ప్రస్తుతం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త ఆరె రవి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఎటువంటి శిక్షణ పొందకుండా ఉద్యోగాలు సాధిస్తున్న శ్రీవాణిని పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி