గడ్డి చామంతితో లివర్‌కు మంచిది: నిపుణులు

61பார்த்தது
గడ్డి చామంతితో లివర్‌కు మంచిది: నిపుణులు
ప్రకృతి మనకు సహజంగా అందించిన దానిలో గడ్డి చామంతి (నల్లారం) ఒకటి. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే గడ్డి చామంతిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గడ్డి చామంతి ఆకులను నమిలి తినడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు, గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. లివర్ ఆరోగ్యం మెరుగవుతుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி