గౌడ్ అన్నల ఆత్మగౌరాన్ని దెబ్బతీశారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

62பார்த்தது
గౌడ్ అన్నల ఆత్మగౌరాన్ని దెబ్బతీశారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌ను మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. నీరా కేంద్రాన్ని ప్రైవేట్ పరం చేసినట్లు తెలిసిందని, ఈ కేఫ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి గౌడ్ అన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వారం రోజుల్లో వాపసు తీసుకోకపోతే కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని తెలిపారు. లేదంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ సహా హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி